Sai Saranam Baba Saranam Song Lyrics - Sri Shirdi Sai Baba Mahathyam | Yesudas

 

Sai Saranam Baba Saranam Song Lyrics - Sri Shirdi Sai Baba Mahathyam | Yesudas Lyrics - Yesudas


Sai Saranam Baba Saranam Song Lyrics - Sri Shirdi Sai Baba Mahathyam | Yesudas
Singer Yesudas
Composer Ilayaraja
Music Ilayaraja
Song WriterSai Baba mahatyam

Lyrics


పుచ్చుకున్న పాపమునకు ప్రక్షాళన చేసుకొనెను

దౌత్య క్రియ సిద్ధితో శుద్ధుడై

అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో

ఆత్మ శక్తి చాటినాడు సిద్ధుడై

జీవరాశులన్నిటికి 

సాయే శరణం..  సాయే శరణం

విద్య దాన సాధనకు 

సాయే శరణం..  సాయే శరణం

ఆస్తికులకు సాయే శరణం  

నాస్తికులకు సాయే శరణం

భక్తికీ సాయే శరణం .. ముక్తికీ సాయే శరణం 

భక్తికీ సాయే శరణం .. ముక్తికీ సాయే శరణం  

 సాయీ శరణం బాబా శరణం శరణం

సాయీ చరణం 

గంగా యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే

మా పాండురంగడు కరుణామయుడు సాయే

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే

మా పాండురంగడు కరుణామయుడు సాయే




Sai Saranam Baba Saranam Song Lyrics - Sri Shirdi Sai Baba Mahathyam | Yesudas Watch Video

Post a Comment

0 Comments