Mass Raja Song Lyrics - Dhamaka | Nakash Aziz Lyrics - Nakash Aziz
| Singer | Nakash Aziz |
| Composer | Bheems Ceciroleo |
| Music | Bheems Ceciroleo |
| Song Writer | Rama Jogayya Shastry |
Lyrics
అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్
అన్న పాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్
అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతదిరా మాస్
అన్న కాళ్ళెత్తి మరి అట్టా అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తరురా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంట
మరి మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల దప్పుడు తప్పదు పొమ్మంట
అన్నా ఒక్కసారి పాడన్నా
హే వగలు బిగులు సెబులు అగులు
మనం అడుగు పెడితే విజులు విజులు
హొయ్ వగలు బిగులు సెబులు అగులు
మనం మొదలు పెడితే పిడత పగులు
అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్
అన్న లుక్కేస్తే మాస్ మ మ మాస్
అన్న పాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్
చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో
నీ సాటి వారికందరికి ప్రేమ పంచరా
ఆ ప్రేమకింక ప్రాణమైనా పణము పెట్టరా
వస్తే ఓ మిత్రుడిలా ఇస్తూ వస్తాను ఇలా దోస్తి కట్టేస్తదిరా మాస్
చేసే మా కష్టమిలా దోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్
మంచిగ ఉంటే మంచిని పంచే మనసే మాసంట
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల దప్పుడు తప్పదు పొమ్మంట
హే వగలు బిగులు సెబులు అగులు
మనం అడుగుపెడితే విజులు విజులు
హెయ్ వగలు బిగులు సెబులు అగులు
మారో మారో గురో అరె గుంతలక చిలకమ్మరో
ఇది ధూల్ పేట అడ్డాకాదు నాటు సరుకురో
చలో మలకపేట మలుపుదాక దుమ్ముదులపరో
అట్టా చేపట్టుకొని పనినే చూపెట్టమని లొల్లే పెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్
పొట్టే చేపట్టుకొని ఏదో పని పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంట
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల దప్పుడు తప్పదు పొమ్మంట
హే వగలు బిగులు సెబులు అగులు
మనం అడుగుపెడితే విజులు విజులు
హొయ్ వగలు బిగులు సెబులు అగులు
మనం మొదలు పెడితే పిడత పగులు
అన్న నడిచొస్తే మాస్ అన్న నిలబడితే మాస్
అన్న లుక్కేస్తే మాస్ మ మ మాస్ మ మ మాస్
అన్న పాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్
అన్న shoe వేస్తే మాస్ అయ్యా మాస్ ఏ మాస్.
0 Comments